కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిట్‌పై వివాదం!

41చూసినవారు
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిట్‌పై వివాదం!
టీమీండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రికెట్ కిట్‌పై వివాదం నెలకొంది. భారత జట్టుకు ప్రస్తుతం అడిడాస్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. కానీ రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ నైక్ టీ షర్ట్ ధరించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. మ్యాచ్ జరిగే సమయంలో స్పాన్సర్ కిట్‌ను కాదని ఇతర కిట్స్ ఉపయోగించడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్