రాగి జావాతో జీర్ణ వ్యవస్థకు మేలు: నిపుణులు

51చూసినవారు
రాగి జావాతో జీర్ణ వ్యవస్థకు మేలు: నిపుణులు
రాగి జావా తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగి జావాలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇంకా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు సమస్యలు దరిచేరవు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగి జావా ఎముకల బలానికి దోహదపడుతుంది. అయితే కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు రాగి జావా తీసుకోకపోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్