దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు

53చూసినవారు
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు
దేశంలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,815కి చేరాయి. 24 గంటల్లో 324 కొత్త కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో 68 మంది చనిపోయారు. అధికంగా కేరళలోనే 2,053 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గుజరాత్ 1,109, బెంగాల్ 747, ఢిల్లీ 691, మహారాష్ట్ర 613, కర్నాటకలో 559, ఏపీలో 86, తెలంగాణలో 10 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్