దౌల్తాబాద్‌లో దంపతుల ఆత్మహత్య

67చూసినవారు
దౌల్తాబాద్‌లో దంపతుల ఆత్మహత్య
TG: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే స్థానికుల వివరాల ప్రకారం కుటుంబ కలహాలతో మహమ్మద్, హసీనా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్