బైక్ చక్రాల మధ్య ఇరుక్కుపోయిన ఆవు (వీడియో)

57చూసినవారు
జంతువులు చేసే పనులు అప్పడప్పుడు విచిత్రంగా అనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఆవు జనాలపైకి దూసుకువచ్చే క్రమంలో ఆవు తల బైక్ చక్రాల మధ్య ఇరుక్కుపోయింది. తలను బయటికి తీసేందుకు ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో చివరికి బైక్‌తోనే పరుగులు పెట్టింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్