కతువాలో ఉగ్రదాడిని ఖండించిన సీపీఎం

62చూసినవారు
కతువాలో ఉగ్రదాడిని ఖండించిన సీపీఎం
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లో సాధారణ, శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఇలాంటి ఘటనలు పదే పదే చోటుచేసుకుంటున్నాయని సీపీఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్