ఎన్టీఆర్-నీల్ సినిమాపై క్రేజీ న్యూస్

54చూసినవారు
ఎన్టీఆర్-నీల్ సినిమాపై క్రేజీ న్యూస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా 'ఎంటర్ ది డ్రాగన్', 'NTR ది డ్రాగన్' అనే టైటిళ్లను కూడా మూవీ టీమ్ పరిశీలిస్తోందని వార్తలొస్తున్నాయి. దీనిని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్