'మంగళవారం' సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలో మూవీ మేకర్స్ తెలిపారు. అయితే దీని కోసం డైరెక్టర్ అజయ్ భూపతి మరో ఆసక్తికర స్టోరీని రెడీ చేస్తున్నారు. ఈసారి మరింత థ్రిల్లింగ్ గా ఉండేలా స్టోరీని సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పాయల్ హీరోయిన్ గా చేయడం లేదని సమాచారం. మరో హీరోయిన్ తో చేయాలనీ చూస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ మూవీ సీక్వెల్ రెడీ అవుతుందని తెలిసి ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.