దారుణం.. మహిళను తీవ్రంగా కొడుతూ! (వీడియో)

57చూసినవారు
యూపీలో ఖిరో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘురి ఖేడా మజ్రా గహారి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తి విచక్షణా రహితంగా కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అలసత్వం వల్లే ఇలాంటి రౌడీల అరాచకాలు పెరిగిపోతున్నాయని కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్