దారుణం.. యువకుడి గొంతు కోసిన బాలిక తండ్రి

83చూసినవారు
దారుణం.. యువకుడి గొంతు కోసిన బాలిక తండ్రి
హనుమకొండ జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. గోపాల్‌పూర్‌లో ఓ బాలిక తండ్రి యువకుడు గొంతు కోశాడు. భరత్ అనే యువకుడు తన ఇంట్లోనే కూతురుతో కలిసి ఉండడాన్ని చూసిన బాలిక తండ్రి ఆ యువకుడి గొంతు కోశాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్