ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. CSK ఆల్‌రౌండర్ జడేజా కేవలం 7 పరుగులకు ఔటయ్యారు. బిష్ణోయ్ వేసిన 12.2 ఓవర్‌కు తొమ్మిదో ఓవర్ ఆఖరి బంతికి రవీంద్ర జడేజా (2) ఔటయ్యారు. లాంగాన్‌లో బౌండరీ లైన్ వద్ద మార్క్‌రమ్ సూపర్ క్యాచ్ అందుకున్నారు. దీంతో 13 ఓవర్లకు స్కోరు 104/4. శంకర్(5), దూబే(14) పరుగులతో ఉన్నారు.