బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ విధింపు

56చూసినవారు
బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ విధింపు
బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బంగ్లాదేశ్‌ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. ఘర్షణల నేపథ్యంలో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్​ సేవలను నిలిపివేశారు. 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ను ఆపేయాలంటూ ప్రభుత్వం మొబైల్‌ ఆపరేటర్లను అదేశించింది. ప్రజల భద్రత దృష్యా 3రోజుల సెలవులు ప్రకటించారు. మరోవైపు నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడే వారు విద్యార్థులు కారని, ఉగ్రవాదులని ప్రధాని హసీనా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్