బంగ్లాదేశ్‌లో వీధుల్లోనే కరెన్సీ నోట్ల మార్పిడి! (వీడియో)

84చూసినవారు
ఇటీవలే బంగ్లా ప్రభుత్వం కొత్త కరెన్సీ నోట్లను రూపొందించింది. సాధారణంగా నోట్ల మార్పిడి అనగానే ప్రజలు బ్యాంకులకు వెళ్లడం సహజం. బంగ్లాదేశ్‌లో మాత్రం ప్రజలు పాత నోట్లను వీధుల్లోనే మార్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు బ్యాంకుల్లో ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం, ఏటీఎంల్లో కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు ఈ బాటపట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్