కరెంట్ అఫైర్స్: నేరాల్లో భారత్ స్థానం ఎంతంటే.?

64చూసినవారు
కరెంట్ అఫైర్స్: నేరాల్లో భారత్ స్థానం ఎంతంటే.?
ప్రపంచ దేశాల్లో నేరాలపై వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ నేరాల్లో 77వ స్థానంలో నిలిచింది. అత్యధిక నేరాలతో వెనిజులా మొదటి స్థానంలో ఉంది. అమెరికాకు 55వ స్థానంలో ఉండగా ఇంగ్లండ్ కు 65వ ర్యాంక్ లభించింది. ఇక, తుర్కియే, జర్మనీ, జపాన్ దేశాలు తక్కువ నేరాలతో వరుసగా 92, 100, 135 స్థానాల్లో నిలిచాయి.