బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పట్ల కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు పోలీసులకు అందజేసి, అవి సీఎం గౌరవాన్ని హానిచేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుగుతోంది.