బౌద్ధమత గురువు ఎంపికపై చైనాకు దలైలామా కౌంటర్

0చూసినవారు
బౌద్ధమత గురువు ఎంపికపై చైనాకు దలైలామా కౌంటర్
టిబెటన్ బౌద్ధమత గురువు దలైలామా జూలై 6న 90వ పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంగా తన అనుచరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో వారసుడి ఎంపిక ప్రక్రియపై దలైలామా కీలక ప్రకటన చేశారు. 15వ దలైలామాను ఎంపిక చేసే అధికారం కేవలం 'గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్'కు మాత్రమే ఉందని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఇతర శక్తుల జోక్యాన్ని సహించబోమని చైనాను ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్