ఘనంగా దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు (VIDEO)

35చూసినవారు
హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా ధర్మశాలలో 14వ దలైలామా 90వ జన్మదిన వేడుకలు సంప్రదాయ రీతిలో ఉత్సాహంగా జరుగుతున్నాయి. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూలై 6న అధికారికంగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో బౌద్ధ భిక్షువులు, భక్తులు ధర్మశాలకు చేరుకుని ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్