సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్రానికి చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. దళితులకు కేబినెట్‌లో చోటు కల్పించడంపై ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేలతోపాటు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కలిశారు.