👉చెక్‌అవుట్ సమయంలో ఏమేమి ఐటమ్‌లు యాడ్ అయ్యాయో జాగ్రత్తగా పరిశీలించాలి.
👉ఉచిత ట్రయల్‌కి సైన్ అప్ చేసే ముందు, రద్దు ప్రక్రియ గురించి తెలుసుకోండి.
👉కౌంట్‌డౌన్ టైమర్ లేదా "లిమిటెడ్ ఆఫర్" అనే పదాలు చూసినప్పుడు , కాసేపు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
👉సోషల్ మీడియా లేదా యాప్‌లలో మీ డేటా షేరింగ్ సెట్టింగ్స్‌ని రివ్యూ చేయండి.
👉డార్క్ ప్యాటర్న్స్ గురించి అవగాహన పెంచుకోవడం వల్ల మీరు మోసపోకుండా ఉంటారు.