డార్క్ ప్యాటర్న్స్.. రకాలు

85చూసినవారు
డార్క్ ప్యాటర్న్స్.. రకాలు
👉బైట్ అండ్ స్విచ్: ఇక్కడ యూజర్ ఒక ఎంపిక చేయాలని అనుకుంటే.. అక్కడ వేరే ఫలితాన్ని చూపిస్తుంది.
👉స్నీక్ ఇన్ టూ బాస్కెట్: షాపింగ్ కార్ట్‌లో గమనించకుండా అనవసర వస్తువులు వాటంతట అవే యాడ్ అవుతుంటాయి.
👉సబ్‌స్క్రిప్షన్ ట్రాప్: ఉచిత ట్రయల్‌కి సైన్ అప్ చేయడం సులభంగా ఉంటుంది, కానీ రద్దు చేయడం చాలా కష్టం.
👉కౌంట్‌డౌన్ టైమర్: నకిలీ టైమర్‌తో తొందరగా నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేస్తుంది.
👉ప్రైవసీ జక్కర్: డిఫాల్ట్‌గా డేటా షేర్ చేసేలా ఉండే డిజైన్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్