మోడల్ దుస్తులు ధరించిందని కూతుర్ని చితక్కొట్టారు (వీడియో)

599చూసినవారు
ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు మోడరన్ గా ఉండాలనుకుంటున్నారు. అయితే ఓ ముస్లిం యువతి మోడరన్ దుస్తులు ధరించింది. దీంతో ఆగ్రహించిన ఆమె తల్లిదండ్రులు దారుణంగా కొట్టారు. మనం ముస్లిమ్స్.. మనకంటూ కొన్ని ఆచార్యాలు ఉన్నాయంటూ కొట్టారు. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్