కేటీఆర్‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ (వీడియో)

14చూసినవారు
TG: కేటీఆర్‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ విసిరారు. ‘అసెంబ్లీలో తేల్చుకుందాం రా.. అంటే మీ నాన్న రావడం లేదు. నువ్వేమో బస్తీ మే సవాల్ అని చాలా బజర్దస్త్‌గా చెబుతున్నావ్. నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నీతో చర్చిస్తే మీ బావ, ఆయనతో చర్చిస్తే మీ చెల్లి మాతో ఎందుకు చర్చించరని అంటారు. ఫస్ట్ మీరు తేల్చుకోండి మీ డాడీని తీసుకుని నువ్వు, నీ పరివారం వస్తే చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది' అంటూ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్