బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు యువకులు స్పాట్‌డెడ్

55చూసినవారు
బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు యువకులు స్పాట్‌డెడ్
TG: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. బైక్‌ను డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అర్జున్, ఫిలింగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.  యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్