సీఎం తిరిగొచ్చాక నిర్ణయం: చామల

56చూసినవారు
సీఎం తిరిగొచ్చాక నిర్ణయం: చామల
రాహుల్‌గాంధీ రాసిన లేఖపై కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. విదేశీ పర్యటన నుంచి సీఎం తిరిగొచ్చాక వేముల రోహిత్‌ చట్టంపై సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాగా, 2016లో హెచ్‌సీయూలో చదువుతున్న రోహిత్‌ వేముల కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్