ఆర్చరీ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిన దీపికా కుమారి

71చూసినవారు
ఆర్చరీ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిన దీపికా కుమారి
పారిస్ ఒలింపిక్స్‌లో మన ఆర్చర్ల పోరాటం ముగిసింది. ఈ సారి కూడా పతకం లేకుండానే ఇంటిముఖం పట్టారు. వ్యక్తిగత విభాగంలో భారత మహిళా ఆర్చర్లు నిరాశపర్చారు. క్వార్టర్‌ ఫైనల్‌లో దీపికా కుమారి 4-6 తేడాతో నామ్ సుహ్యెన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమిపాలైంది. మరో ఆర్చర్ భజన్‌ కౌర్‌ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది.

సంబంధిత పోస్ట్