TG: బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించారు. డిగ్రీ రెగ్యులర్ కోర్సులతో పాటు యానిమేషన్, ఫైన్ ఆర్ట్స్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు. https://mjptbcwreis.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే బీసీ గురుకులాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.