వరల్డ్‌లో తొమ్మిదవ అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్

81చూసినవారు
వరల్డ్‌లో తొమ్మిదవ అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్
2024లో ఢిల్లీ విమానాశ్రయం ప్రపంచంలో తొమ్మిదవ అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు పొందింది. ఏడాది మొత్తం 7,77,20,834 మంది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్ట్‌ను ఉపయోగించారు. భారత్‌లో పెరుగుతున్న ప్రయాణ అవసరాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధితో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ ర్యాంకుల్లో తన స్థానాన్ని బలపరుస్తూ భారత్ గ్లోబల్ విమానయాన రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది.

సంబంధిత పోస్ట్