ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. LOKAL APPలో రియల్ టైమ్ అప్డేట్స్

73చూసినవారు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. LOKAL APPలో రియల్ టైమ్ అప్డేట్స్
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. శనివారం ఉ.7 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కానుండగా, ప్రతి అప్డేట్‌ను LOKAL APP మీకు అందించనుంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అన్ని వివరాలు అందరికంటే ముందే మన లోకల్ యాప్‌లో చూడవచ్చు. 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ BJPకే మొగ్గుచూపాయి.

సంబంధిత పోస్ట్