ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. కారణమిదేనా (వీడియో)

82చూసినవారు
ఢిల్లీలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు చేరి ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోచింగ్ సెంటర్ ఎదురు రోడ్డుపై భారీగా వరద నీరు చేరగా ఓ SUV వాహనం నీటిలో వేగంగా వెళ్లింది. ఈ క్రమంలో వాటర్ ఫోర్సికి కోచింగ్ సెంటర్ గేటు ఊడిపోయింది. దీంతో పెద్ద ఎత్తున నీరు సెల్లార్లోకి ప్రవేశించి ప్రమాద తీవ్రతను పెంచిందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్