మరికాసేపట్లో ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

81చూసినవారు
మరికాసేపట్లో ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
దేశమంతా ఆసక్తి ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడికానున్నాయి. ఉదయం 7గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొనగా, ఏ పార్టీది గెలుపనేది మధ్యాహ్నం 12 గంటల వరకు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.

సంబంధిత పోస్ట్