ఢిల్లీ ఎన్నికలు.. సీఎం రేసులో మహిళా ఎంపీ బన్సూరీ స్వరాజ్‌?

64చూసినవారు
ఢిల్లీ ఎన్నికలు.. సీఎం రేసులో మహిళా ఎంపీ బన్సూరీ స్వరాజ్‌?
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేసులో బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్‌ పేరు కూడా వినిపిస్తోంది. ఆమె దివంగత నేత సుష్మా స్వరాజ్‌ కుమార్తె. గతేడాదే బన్సూరీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్‌సభ నుంచి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. దీంతో ఆమె సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్