ఢిల్లీ ప్రజలు ఆప్‌ను ఊడ్చేశారు: బండి సంజయ్

84చూసినవారు
ఢిల్లీ ప్రజలు ఆప్‌ను ఊడ్చేశారు: బండి సంజయ్
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP దూసుకెళ్తుండటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారు. 'ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ప్రజలు కోరుకున్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దు అనుకున్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందే. మేధావి వర్గం అంతా మా పార్టీకే ఓటు వేశారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్