ఢిల్లీ టార్గెట్ 207 పరుగులు
By Pavan 81చూసినవారుఐపీఎల్-2025లో భాగంగా జైపుర్ వేదికగా దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (53) అర్ధశతకంతో రాణించారు. ప్రభ్‌సిమ్రన్ (28), జోస్ ఇంగ్లిస్ (32), మార్కస్ స్టాయినిస్ (44*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3 వికెట్లు తీశారు.