ఉత్కంఠ పోరులో ఢిల్లీ గెలుపు

59చూసినవారు
ఉత్కంఠ పోరులో ఢిల్లీ గెలుపు
ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో DC గెలిచింది. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ క్రమంలో ఢిల్లీ తరఫున స్టార్క్ సూపర్ ఓవర్ వేయగా రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. రాజస్థాన్ తరఫున సందీప్ శర్మ సూపర్ ఓవర్ వేయగా ఢిల్లీ 4 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్