5 సూపర్ ఓవర్లు ఆడి.. నాలుగింట విజయం సాధించిన ఢిల్లీ (వీడియో)

68చూసినవారు
ఐపీఎల్ చరిత్రలో ఐదు సూపర్ ఓవర్లు ఆడి.. నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డు సృష్టించింది. DC ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌‌‌లో విజయం సాధించి ఈ ఘనతను అందుకుంది. IPLలో DC 2019లో కోల్‌కతా, 2020లో పంజాబ్, 2021లో SRH, 2025లో RRపై సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ రికార్డు గతంలో 3 సూపర్ ఓవర్ విజయాలతో పంజాబ్ పేరిట ఉండేది.

సంబంధిత పోస్ట్