ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు.. BRS కీలక నిర్ణయం

56చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు.. BRS కీలక నిర్ణయం
TG: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు BRS నిర్ణయించింది. త్వరలోనే పార్టీ పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటించనుంది. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల డిమాండ్లపై స్పందించడం ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత అని పేర్కొంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల మాజీ నేతలు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, హరీశ్ రావు సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్