డెంగ్యూ వ్యాధి.. లక్షణాలు

6715చూసినవారు
డెంగ్యూ వ్యాధి.. లక్షణాలు
👉డెంగ్యూలో తీవ్ర జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, కళ్ల వెనుక భాగంలో నొప్పి, పొట్టలో నొప్పి, వాంతులు, నీరసం తదితర లక్షణాలు ఉంటాయి.
👉సీబీపీ పరీక్షలో ప్లేట్‌లెట్స్‌ తగ్గుతున్నట్లు తేలినా డెంగ్యూగానే అనుమానించాలి.
👉జ్వరం మూడు రోజులైనా తగ్గకపోతే వెంటనే డెంగ్యూ టెస్టు చేయించాలి.
👉తీవ్ర తలనొప్పి, చలితో కూడిన జ్వరం, వాంతులు, వంటిపై రాషెస్‌ రావడం, బీపీ తగ్గిపోవడం లాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి.
👉కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమవుతుంది.

సంబంధిత పోస్ట్