వచ్చే ఏడాది భారత్‌కు డెంగీ వ్యాక్సిన్

83చూసినవారు
వచ్చే ఏడాది భారత్‌కు డెంగీ వ్యాక్సిన్
వచ్చే ఏడాది భారత్‌లో డెంగీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన తకేడా ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన క్యూఎండా వ్యాక్సిన్‌ను భారత్‌లో విడుదల చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని బయోలాజికల్-ఇ సంస్థ సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తేనుంది. ప్రస్తుతం దీపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ లభ్యతతో డెంగీ నియంత్రణకు ఉపయోగకరంగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్