నేడు సరస్వతీ పుష్కరాలకు డిప్యూటీ సీఎం భట్టి

69చూసినవారు
నేడు సరస్వతీ పుష్కరాలకు డిప్యూటీ సీఎం భట్టి
TG: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ పుష్కరాలు గురువారం ప్రారంభం కాగా.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం పుణ్యస్నానం ఆచారించి కాళేశ్వరుడిని దర్శించుకోనున్నారు. ఇక మొదటి రోజున 80 వేలమంది పుణ్యస్నానాలు ఆచారించినట్లు అధికారులు వెల్లడించారు. మే 26 వరకు పుష్కరాలు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్