మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలు బయటపెట్టాలి: కిషన్ రెడ్డి

67చూసినవారు
మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలు బయటపెట్టాలి: కిషన్ రెడ్డి
TG: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ తాజాగా మంత్రులు ఫైల్స్ క్లియర్ చేయడానికి కమీషన్ తీసుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు ఎంత కమీషన్ తీసుకున్నారో దర్యాప్తు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వారు తీసుకున్న కమీషన్ల వివరాలను బయటపెట్టాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్