

ఆడబిడ్డకు రూ.71 లక్షలు సంపాదించి పెట్టండిలా (వీడియో)
పిల్లలంటే తల్లిదండ్రులకు పుట్టిన ఆనందమే కాదు.. బాధ్యత కూడా. ముఖ్యంగా ఆడబిడ్డల విషయానికి వస్తే వారి విద్య, పెళ్లి వంటి ఖర్చుల కోసం ముందుగానే ఆదా చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇది బేటీ బచావో, బేటీ పడావో మిషన్లో భాగంగా ప్రవేశపెట్టబడింది. దీనికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.