అభివృద్ధి, స్వేచ్ఛ ప్రధాన అంశాలుగా రాష్ట్రం ముందుకెళ్తుంది: భట్టి

81చూసినవారు
అభివృద్ధి, స్వేచ్ఛ ప్రధాన అంశాలుగా రాష్ట్రం ముందుకెళ్తుంది: భట్టి
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, స్వేచ్ఛ ప్రధాన అంశాలుగా ముందుకెళ్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాలిఫోర్నియాలో సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి మేధస్సు తెలంగాణతో పాటు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడాలన్నారు.
మీటింగ్ లో సింగరేణి సీఎండీ బలరాం, రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్