రూ.500 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి: మంత్రి వివేక్

16చూసినవారు
రూ.500 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి: మంత్రి వివేక్
మంచిర్యాల(D) చెన్నూరులోని కోటిపల్లి మండల కేంద్రంలో ఉన్న సివిల్ సప్లైస్ గోదాంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. చెన్నూరు నియోజకవర్గంలో రూ.500 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ప్రతిరోజూ మార్నింగ్ వాక్‌లో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నానని చెప్పారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా పూర్తిగా అదుపులో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్