విశాఖ సహా మరో 14 విమానాశ్రయాల్లో డిజి యాత్ర సేవలు

72చూసినవారు
విశాఖ సహా మరో 14 విమానాశ్రయాల్లో డిజి యాత్ర సేవలు
ఈ నెల చివరినాటికి విశాఖపట్నం సహా మరో 14 విమానాశ్రయాల్లో డిజియాత్ర సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. త్వరలో డిజియాత్ర సేవలు అందుబాటులోకి రానున్న విమానాశ్రయాల్లో విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్, శ్రీనగర్, త్రివేండ్రం బాగ్ డోగ్రా, భువనేశ్వర్, చండీగఢ్, డబోలిమ్, ఇండోర్, మంగళూర్, పట్నా, రాయ్ పూర్, రాంచీ ఉన్నాయి. డిజియాత్రతో విమానాశ్రయాల్లో పలు చెక్ పాయింట్ల వద్ద నుంచి ప్రయాణికులు సులభంగా ముందుకు వెళ్లొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్