ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై DGCA వివరణ (VIDEO)

81చూసినవారు
ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై DGCA వివరణ ఇచింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని.. అందులో ఒక శిశువు, సిబ్బంది కూడా ఉన్నారని వెల్లడించింది. 'ఉ. 5:19 గంటలకు హెలికాప్టర్ కేదార్నాథ్ బయల్దేరింది. గౌరీకుండ్ సమీపంలో హెలికాప్టర్ కూలింది. ముందు జాగ్రతగ్గా ఇప్పటికే చార్‌ధామ్‌‌కు హెలికాప్టర్ కార్యకలాపాల ఫ్రీక్వెన్సీని తగ్గించాం. ఇక ముందు మెరుగైన జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రమాదంపై AAIB దర్యాప్తు చేస్తోంది' అని తెలిపింది.

సంబంధిత పోస్ట్