ఐపీఎల్ చిట్టి రోబో డాగ్‌ను ఎత్తుకెల్లిన ధోనీ (వీడియో)

53చూసినవారు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది చెన్నైకు రెండో విజయం కావడం విశేషం. సాధారణంగా మ్యాచ్ గెలిచిన అనంతరం ధోనీ స్టంప్స్‌ను తీసుకెళ్లడం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఆయన స్టంప్స్‌కి బదులుగా ఐపీఎల్ డాగ్‌ను ఎత్తుకెళ్లడం స్పెషల్ మోమెంట్‌గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్