ధోనీ మాజీ బిజినెస్ పార్ట్‌నర్ అరెస్ట్

80చూసినవారు
ధోనీ మాజీ బిజినెస్ పార్ట్‌నర్ అరెస్ట్
ధోనీ మాజీ బిజినెస్ పార్ట్‌నర్ మిహిర్ దివాకర్‌ను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా ఉన్న మిహిర్.. దేశంలో పలు చోట్ల అకాడమీలు ప్రారంభించారు. అయితే అనుమతి లేకుండా తన పేరును క్రికెట్ అకాడమీల కోసం వాడుకున్నారని రాంచీ కోర్టులో మిహిర్, సౌమ్యాదాస్‌పై ధోనీ ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. సౌమ్యాదాస్ కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్