ధోని సూపర్ త్రో.. అబ్దుల్ సమద్ రనౌట్ (వీడియో)

60చూసినవారు
ఐపీఎల్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన త్రో ద్వారా అబ్దుల్ సమద్‌ను ధోని రనౌట్ చేశారు. లక్నో ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో చెన్నై బౌలర్ పతిరన వైడ్ వేయగా, సమద్‌ను రిషబ్ పంత్ సింగిల్ కోసం పిలిచాడు. ఆ సమయంలో బంతిని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు విసిరి సమద్‌ను ధోని పెవిలియన్‌కు పంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్