మారేడు ఆకులు షుగర్ అదుపులో ఉంచడంలో సహాయపడతాయని అనేక అధ్యయనంలో తేలింది. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మారేడు ఆకులు ప్రేగులలో చక్కెర శోషణను నెమ్మది చేయగలవు, తద్వారా భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తాయి.