“గోదావరి” కోసం ఆ హీరోను సంప్రదించా: శేఖర్ కమ్ముల

0చూసినవారు
“గోదావరి” కోసం ఆ హీరోను సంప్రదించా: శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల అనగానే గుర్తొచ్చే సినిమాల్లో “గోదావరి' ముందు వరుసలో ఉంటుంది.
ఈచిత్రంలో ముందుగా హీరో రోల్ కోసం సిద్ధార్థ్ను సంప్రదించినట్లు దర్శకుడు శేఖర్ ఓఇంటర్వ్యూలో తెలిపారు. అయితే హీరోయిన్ చుట్టూ సాగే కథ కావడంతో నో చెప్పారని వెల్లడించారు. మహేశ్ బాబును అనుకున్నా, ఆయనను కలవలేదన్నారు.
ఫైనల్గా రామ్ పాత్రకు సుమంత్ను ఎంపిక చేశామని తెలిపారు. హీరోయిన్గా కమలిని చేశారన్నారు.

ట్యాగ్స్ :